తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియ2026కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు.
7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు
Share:

సారాంశం